Former India fast bowler Atul Wassan is of the opinion that Team India should go in for split captaincy which could in turn reduce the load on a player. Right now Virat Kohli lead India in all three formats, apart from leading IPL side Royal Challengers Bangalore.
#RohitSharma
#ViratKohli
#RoyalChallengersBangalore
#RCB
#IPL2020
#MumbaiIndians
#AtulWassan
#cricket
భారత క్రికెట్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ సూచించాడు. టీ20 సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించి, ప్రస్తుతం మూడుఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్ కోహ్లీపై పనిభారాన్ని తగ్గించాలన్నాడు. టెస్టులు, వన్డేల్లో కోహ్లీ సారథ్యం వహిస్తాడని, టీ20ల్లో మాత్రం రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.