IPL 2020 In October, ICC T20 World Cup Postponed To 2022

Oneindia Telugu 2020-05-27

Views 401

Ahead of the ICC meeting, T20 world cup which was scheduled to be held in October will most likely be pushed back to 2022. Meanwhile IPL 2020 may happen In October says reports.
#ipl2020
#IPL2020InOctober
#ICCT20WorldCupin2022
#bcci
#worldcricket



కొత్త షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్ ఒక టీట్వంటీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా ఈ ఏడాది జరగాల్సిన టీట్వంటీ ప్రపంచ‌కప్‌ను ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది. ఆ తర్వాత 2023లో భారత్ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుందని స్పష్టం చేసింది.

Share This Video


Download

  
Report form