T20 World Cup : The ICC Board meeting is expected to discuss three options regarding the T20 World Cup - that it take place with crowds with quarantine measures, that it take place behind closed doors or that the event is postponed to 2022.
#T20WorldCup
#ICC
#BCCI
#T20WorlCupschedule
#viratkohli
#rohitsharma
#MSDhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలలుగా క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ దెబ్బతో రెండు నెలలు నిలిచిపోయిన జర్మనీ ఫుట్‌బాల్ లీగ్ బుందెస్లిగా శనివారం పునఃప్రారంభం కానుంది. మహమ్మారి క్రీడా ప్రపంచాన్ని దెబ్బకొట్టాక షురూ అవుతున్న మేజర్ టోర్నీ ఇదే. ప్రేక్షకులు లేకుండా ఈ టోర్నీ జరుగనుంది. మరోవైపు కొన్ని దేశాల బోర్డులు కూడా క్రికెట్ నిర్వహణకు ముందడుగు వేసాయి. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణ మాత్రం సందేహంగా మారింది.