coronavirus Lockdown extended in Himachal pradesh's Hamirpur and Solan till June 30. PM Modi seeks advice for May 31 'Mann Ki Baat' which coincides with end of Lockdown 4.0. Maharashtra also looking at lockdown 5.0.
#lockdown5.0
#lockdownextension
#PMModi
#Coronavirus
#COVID19Cases
#coronacasesinindia
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ 5 కూడా విధించేలా కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. లాక్ డైన్ 4 .0 గడువు మే 31తో ముగుస్తుంది. లాక్ డౌన్ 4లో కొన్ని సడలింపులు ఇచ్చారు.