After the locust bringing down heavy damage to the crop, now the swarm is flying towards Telangana. The locust have already made their way to Rayadurgam of Anantapur and Visakhapatnam.
#Locusts
#LocustsSwarms
#LocustsTowardsTelangana
#TelanganaBorderdistricts
#locustsdestroyingcrops
#locustseffectindia
#Locustsdevastatedcrops
ఓ వైపు దేశాన్ని కరోనావైరస్ పీడిస్తుంటే ఇది చాలదన్నట్లుగా మరో గండం మిడతల రూపంలో దేశంపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్తరాది దేశాల్లోకి ప్రవేశించిన ఈ మిడతల దండు అక్కడ పంటలను నాశనం చేశాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ మిడతల బెడద తీవ్రంగా ఉంది. అక్కడ పంటను నాశనం చేయడంతో అక్కడి రైతన్న దిగాలుగా ఉన్నాడు. ఇక ఈ మిడతలు తెలుగు రాష్ట్రాలను కూడా గడగడలాడించేందుకు సిద్ధంగా ఉన్నాయి.