Huge swarms of crop-destroying locusts areas of the national capital bordering Gurugram on Saturday afternoon as the invading insects attacked farms and houses in Chhatarpur in south Delhi.
#Locusts
#LocustsSwarms
#Gurgaon
#LocustsTowardsTelangana
#TelanganaBorderdistricts
#locustsdestroyingcrops
#locustseffectindia
#Locustsdevastatedcrops
పంటలను నాశనం చేసే మిడతల దండు దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నాయి. మొదట ఈ మిడతల దండు గురుగ్రామ్ చేరి, ఆ నగరంలోని సైబర్ హబ్ ప్రాంతంలో ఆకాశాన్ని కమ్మేశాయి. నగరపాలక సంస్థ అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని ప్రజలకు ఇళ్ల కిటికీలు మూసివేయాలని సూచించారు.