An 80-year-old woman was not allowed into their house by her sons out of COVID-19 fear as she returned from Maharashtra where the coronavirus cases is high.
#COVID19
#sonsrefusetoallowmother
#Karimnagar
#oldwoman
#telangana
#viral
పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే కాదన్నారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చినందున ఇంట్లోకి రానీయలేదు. పెద్ద కుమారుడు అంతే.. ఇక చిన్న కుమారుడి సంగతి చెప్పక్కర్లేదు.