Tollywood big wigs Chiranjeevi, others met AP CM YS Jagan Mohan Reddy. Tollywood industry framed Film Industry development in AP and other excemptions for film shootings etc.
#APCMYSJagan
#Tollywood
#Tollywoodindustry
#Chiranjeevi
#Nagarjuna
#CKalyan
#SSRajamouli
#filmshootings
#Lockdown
తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఏపీ రాజధాని అమరావతికి మంగళవారం మధ్యాహ్నం చేరుకొన్నారు. ఏపీ సీఎంను కలుసుకొనేందుకు వెళ్లిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేష్ బాబు, దామోదర ప్రసాద్ తదితరులు ఉన్నారు.