సభలో గందరగోళం.. ఆవేశంతో తొడ కొట్టిన Minister Anil kumar Yadav!

Oneindia Telugu 2020-06-17

Views 2

Minister Anil has expressed his angst and thigh-slapped in the council. He alleged that crores of rupees were spent to make him lose in the 2019 general election.
#APLegislativeCouncil
#AnilKumarYadav
#APCMJagan
#Atchannaidu
#NagaJagadeeswaraRao
#YCPMLCPilliSubashChandrabose
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడిచింది. టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు,మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఇరువురు పరస్పర విమర్శలు చేసుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS