లఢక్ సెక్టార్ సమీపంలో గాల్వన్ వ్యాలీలో కిందటి వారం భారత్-చైనా సైనికుల మధ్య ప్రాణాంతక ఘర్షణల అనంతరం రెండు దేశా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా రెండు దేశాల తరఫున వాస్తవాధీన రేఖ వెంబడి భారీ ఎత్తున సైనిక బలగాలు మోహరించాయి.
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#chinaindiaborder
#IndianArmy
#StayStrongIndianArmy
#BoycottChina
#ColonelSanthoshBabu
#SanthoshBabu
#Ladakh
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#jaihind
#IndianArmy
#IndianArmyChiefGeneral