బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై జరుగుతున్న దర్యాప్తుపై సీనియర్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన ఆరోపణలు చేశారు. మరణం తర్వాత పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసు విషయంలో ముంబై పోలీసులు అనుసరిస్తున్న తీరులో చాలా లోపాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేశారు.
#SushantSinghRajput
#justiceforSushantforum
#cbiforsushant
#RheaChakraborty
#justiceforSushant
#RoopaGanguly
#ArjunKapoor
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai