Vizag Gas Leak : Visakhapatnam Paravada ఫార్మాసిటీలో మరోసారి విష వాయువు లీక్! || Oneindia Telugu

Oneindia Telugu 2020-06-30

Views 1

సాగర నగరం విశాఖపట్నంలో మరోసారి విష వాయువు లీక్ అయింది. విశాఖపట్నం రూరల్ జిల్లాలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ లీక్ కావడం వల్ల 12 మంది మరణించిన ఉదంతాన్ని విస్మరించక ముందే.. మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది.
#VizagGasLeak
#GasLeakage
#Paravada
#Vizag
#SainorLifeSciences
#Visakhapatnam
#AndhraPradesh
#Chemical
#Benzimidazole

Share This Video


Download

  
Report form