Ravikumar మరణం పై స్పందించిన Chest Hospital వర్గాలు! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-01

Views 15.5K

గత మూడు రోజుల క్రితం ఎర్ర గడ్డ చెస్ట్ హాస్పిటల్ లో కరోనా రోగి రవికుమార్ వెంటిలేటర్ కొరత కారణంగా చనిపోయిన నేపథ్యంలో ఆ హాస్పిటల్ సూపర్డెంటెంట్ ను కలిసింది వన్ ఇండియా అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా అటు నుంచి సరైన స్పందన రాలేదు.
#COVID19
#Coronavirus
#ChestHospital
#Ravikumar
#Erragaddachesthospital
#Telangana

Share This Video


Download

  
Report form