#SouravGanguly Admitted To Kolkata Hospital Again After Chest Pain

Oneindia Telugu 2021-01-27

Views 158

The president of the Board of Control for Cricket in India (BCCI) Sourav Ganguly has been admitted to Apollo Hospital in Kolkata after he complained of chest pain on Wednesday.
#SouravGanguly
#ChestPain
#Kolkata
#BCCIPresident
#ApolloHospitals
#WoodlandHospital
#Cricket
#TeamIndia

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన కోల్‌కతాలోని అపోలా ఆసుపత్రికి తరలించారు. మూడు వారల క్రితమే స్వల్ప గుండెపోటుకు గురైన దాదా.. యాంజియోప్లాస్టీ సర్జరీ చేసుకొని కోలుకున్నారు.

Share This Video


Download

  
Report form