Joe Biden has said that he will lift the temporary suspension on H-1B visas, if he wins the November presidential elections
#USpresidentialelections2020
#JoeBiden
#H1Bvisa
#H1Bvisastemporarysuspension
#USpolls2020
#donaldtrump
#హెచ్1 బీ వీసా
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్1 బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని ప్రకటించారు