#TopNewsOfTheDay : Joe Biden Administration 'undecided' On Ending Trump-Era H-1B Visa Ban

Oneindia Telugu 2021-03-04

Views 3.3K

The Biden administration on Monday indicated it is still undecided on ending the Trump-era ban on issuing of new H-1B visas, with the Homeland Security Secretary Alejandro Mayorkas asserting that its top priority is the acute needs of individuals fleeing persecution.
#H1BVisa
#JoeBiden
#Covid19Vaccination
#DonaldTrump
#SasikalaNatarajan
#Covid19Vaccine
#IndiaChinaStandOff
#China

* అమెరికాలో హెచ్‌–1బీ వీసాల మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంపై బైడెన్‌ సర్కార్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తామని చెబుతూ వస్తున్న బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌–1బీ వీసాలపై ఓ నిర్ణయానికి రాలేకపోతుతంది. ఇదే అంశానికి సంబంధించి హోంల్యాండ్‌ సెక్యూరిటీ మంత్రి అలెజాంద్రో మయోర్కస్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. కాగా, భారత్, చైనా వంటి దేశాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఈ వీసాల ద్వారానే టెక్నాలజీ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. భారత్‌కి చెందిన టెక్కీలు హెచ్‌–బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఈ వీసాలపై నిషేధం ఎత్తేస్తారో లేదో తేల్చుకోకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన టెకీ కంపెనీల్లో నెలకొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS