Sushant Singh Rajput పేరుతో ఆకాశంలో స్టార్‌, RA 22.121 స్టార్‌ లో ఇక Sushant ని చూడొచ్చు!!

Oneindia Telugu 2020-07-06

Views 1.4K

ఖగోళ పరిశోధనపై ఇష్టం చూపించే సుశాంత్ సింగ్‌కు అమెరికాకు చెందిన రక్ష అనే అభిమాని గొప్పగా నివాళలర్పించారు. ఖగోళంలోని ఓ స్టార్‌కు సుశాంత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించుకొని ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి ఆ ప్రక్రియను ధృవీకరించారు.
#SushantSinghRajput
#SushantSinghRajputstarinspace
#RA22121star
#SushantCBIEnquiry
#Nepotism
#PayalRajput
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#salmankhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS