బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు నెలలుగా గడుస్తున్నప్పటికీ ఆయన మరణం వెనుక అసలు వాస్తవం బయటకు రాలేకపోయింది. అయితే సుశాంత్ మరణం వెనుక ఎన్నో అనుమానాలు, రకరకాల వదంతులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి అనేక సందేహాల మధ్య సోషల్ మీడియాలో నెటిజన్లు కొత్తరకమైన వాదనను ముందుకు తెచ్చారు.
#RheaChakraborty
#SushantSinghRajput
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai