Apple has reportedly removed at least 4,500 games from its App Store in China
#AppleAPPStore
#AppleRemovedChinaGames
#ChinaGamesinAppleAPPStore
#playstore
#chinaapps
#AppleAppStoreinChina
#PUBGMobile
#PUBGgame
#చైనా గేమ్స్
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోన్న చైనాకి భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా, ఆపిల్.. చైనీస్ యాప్‌కు భారీ ఝలక్ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్‌ను తొలగించింది. మొబేల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో ఆపిల్ పలు సంస్కరణలు చేపట్టింది.