Congress on Monday said its doors remain open for Sachin Pilot, the rebel leader who claimed that he has the support of over 30 party MLAs in the state's 200-member assembly.
#RajasthanPoliticalCrisis
#SachinPilot
#SachinPilot
#RahulGandhi
#CongressLegislativePartymeeting
#CongressMLAs
#bjp
#congress
#SachinPilotquit
#MadhyaPradesh
#pmmodi
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అంపశయ్య మీద కొనసాగుతోంది. కీలక నేత సచిన్ పైలట్ తిరుగబావుటా ఎగరవేశారు. అతని ధిక్కార స్వరం ఇప్పుడే బయటకొచ్చినా.. అంతకుముందే హై కమాండ్ పెద్దలకు తన వాదన వినిపించినట్టు తెలుస్తోంది. ఇందుకు పలు కారణాలు చెప్పగా.. సీఎం పోస్టుపై మాత్రం పట్టుబట్టినట్టు సమాచారం.