Rajasthan Political Crisis : వేడెక్కిన రాజస్తాన్ రాజకీయం..పూర్తి మద్దతు Ashok Gehlotకే ..!

Oneindia Telugu 2020-07-13

Views 2

Rebel Sachin Pilot, who is camping with his loyalists in Delhi, wants four MLAs who have sided with him in his revolt against Rajasthan Chief Minister Ashok Gehlot to be made ministers in the Rajasthan government.
#SachinPilot
#AshokGehlot
#Rajasthan
#RajasthanPoliticalCrisis
#Congress
#BJP
#CLP
#CongressMLAs
#RahulGandhi
#pmmodi


నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్‌లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో రాజస్తాన్‌లో యువ నాయకుడు సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై ధిక్కారం వినిపిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS