India’s pharmaceutical industry will be able to produce Covid-19 vaccines not just for the country but also for the entire world, according to Microsoft co-founder and philanthropist Bill Gates.
#BillGates
#COVID19
#Coronavirus
#COVID19vaccine
#IndiaPharmaComapanies
#bharatbiotech
భారత్ తో పాటు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే సామర్థ్యం భారత ఫార్మాస్యూటికల్ రంగానికి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్ బిల్ గేట్స్ అన్నారు. ఇండియన్ ఫార్మారంగానికి ఆయన కితాబివ్వడంతో పాటు ఔషధ కంపెనీల పేర్లను కూడా ప్రస్తావించారు.