Bollywood fire brand, Actress Kanagana Ranaut fires on Bollywood in Republic Television's Arnab Goswami interview. She made sensational comments in the interview. This interview promo goes viral in the social media.
#SushantSinghRajput
#KanganaRanaut
#justiceforSushant
#RheaChakraborty
#HrithikRoshan
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి హిందీ సినిమా ప్రముఖులపై అర్నబ్ గోస్వామితో జరిగిన తాజా ఇంటర్వ్యూలో మరోసారి భగ్గుమన్నారు. బాలీవుడ్ ప్రముఖులు మహేష్ భట్, రచయిత జావెద్ అఖ్తర్, హృతిక్ రోషన్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీ ప్రముఖులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.