#Watch COVID Asymptomatic Patients Flash Mob| Pune Girl Grand Welcome to Sister- Videos Viral

Oneindia Telugu 2020-07-20

Views 6

Asymptomatic patients at a COVID care centre in Karnataka’s Ballari on July 19 performed a flash mob to life people’s spirit against the Corona virus. The dancers included doctors, policemen and locals.
#coronavirusIndia
#FlashMob
#COVIDAsymptomaticPatients
#Ballari
#Karnataka
#COVID19
#pune
#COVIDcarecentre
#Mastumastusangathundisong
#bollywoodsongs

ప్రస్తుతం కరోనాపై విజయం సాధించడమంటే నిజంగానే ఒక యుద్ధంలో విజయం సాధించినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు కరోనాబారిన పడి కోలుకున్న పేషెంట్లు. తాజాగా పూణేకు చెందిన ఓ యువతి కరోనావైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకుంది. అంతే ఆమెకు తమ కుటుంబ సభ్యులు పలికిన ఘనస్వాగతం చూసి షాక్ అయ్యింది. అంతేకాదు ఆమె కూడా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూణేలో నివాసముంటున్న ఒక యువతి కరోనావైరస్ నుంచి కోలుకుని తిరిగి ఇంటికి చేరుకోగానే తన సోదరి ఆమెకు స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్ పలికింది. బాలీవుడ్ సినిమా చిల్లర్ పార్టీ నుంచి తాయ్ తాయ్ ఫిష్ పాటకు స్టెప్పులేస్తూ కరోనా బారినపడి ఆ మహమ్మారిపై విజయం సాధించిన తన సోదరికి ఘనస్వాగతం పలికింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS