Stories Of Strength : Water Ambulance For COVID Patients | Floating Ambulance || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-04

Views 1

As Kashmir Valley reports a surge in Covid-19 cases, a houseboat owner has started a floating ambulance service that comes equipped with healthcare facilities on Dal Lake. Boat owner Tariq Ahmad Patloo, the floating ambulance comes equipped with PPE kits, stretchers, wheelchair and other healthcare amenities.
#StoriesOfStrength
#DalLakeAmbulance
#FloatingAmbulance
#BoatownerTariqAhmadPatloo
#JammuKashmir
#KashmirValley
#COVIDPatients

ఈ కరోనా కాలంలో చాలా మంది ఇతరులకు సాయం చేస్తూ... ఆపదలో ఆదుకుంటున్నారు. అలాంటి ఓ యువకుడు... కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈమధ్యే కరోనా బారిన పడి... విజయవంతంగా కోలుకున్నాడు. అప్పుడు అతనికి కరోనా అంటే ఏంటో... దాని వల్ల ప్రజలు పడుతున్న కష్టాలేంటో స్వయంగా తెలిశాయి. అంతే... తన పడవను అంబులెన్సుగా మార్చేసి... సర్వీస్ అందిస్తున్నాడు. దాల్ సరస్సులో... కరోనా పేషెంట్లను తన పడవలో తీసుకెళ్తున్నాడు. అతనే తారిక్ అహ్మద్ పట్లూ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS