CM KCR To Meet Governor Tamilisai Soundararajan

Oneindia Telugu 2020-07-22

Views 2.9K

Telangana Chief Minister Chandrasekhar Rao ,KCR,calls on Governor Tamilisai Soundararajan
#Telangana
#cmkcr
#kcr
#TamilisaiSoundararajan
#hyderabad
#TelanganaSecretariat
#MLC
#trsparty
#trs

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణంపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో రాజ్‌భవన్‌ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో ఇంకా పలు కీలక విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS