Telangana: KA Paul Meets Governor Tamilisai Soundararajan, made Shocking Comments On CM KCR
#Telangana
#KAPaul
#TelanganaGovernor
#KTR
#CMKCR
#TamilisaiSoundararajan
#TRS
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా ఉందని మండిపడ్డారు.