Actor Tarun About His Entry Rumours In Bigg Boss Telugu 4

Oneindia Telugu 2020-07-22

Views 347

bigg boss telugu 4: Actor Tarun clarifies on bigg Boss Telugu season 4 entry.
#Bb4
#Biggbosstelugu4
#ActorTarun
#Tarun
#Biggbosstelugu
#tollywood


బిగ్ బాస్ షోపై అధికారిక ప్రకటన వచ్చిన తరువాత ఒక్కసారిగా సోషల్ మీడియా వేడెక్కింది. త్వరలోనే ఆట మొదలవుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. షో గురించి ప్రకటన రావడంతోనే.. పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS