#SushantSinghRajput : Sushant గదిలో పోలీసులు మాట్లాడిన మాటలు వైరల్.. ఈ విషయం లీక్ కాకూడదు అంటూ..!!

Oneindia Telugu 2020-07-30

Views 1

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్‌లో ఓ వర్గం సుశాంత్ డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకొన్నారనే విధంగా ప్రచారం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయితే వీడియో ముంబై పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.
#SushantSinghRajput
#RheaChakraborty
#KKSingh
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SonamKapoor
#aliabhatt
#Bollywood
#Mumbai

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS