Sushant Singh Rajput వంటమనిషి ద్వారా వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు!! || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-01

Views 2K

Sushant Singh Rajput Case: Bihar Police questioned cook Neeraj on July 31st in Sushant Singh Rajput case.
#RheaChakraborty
#SushantSinghRajput
#KKSingh
#SushantRheaTwist
#ArnabGoswami
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#aliabhatt
#Bollywood
#Mumbai

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బీహార్ పోలీసులు వేగం పెంచారు. సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం కొద్దిరోజుల క్రితం ముంబై చేరుకొన్న పోలీసులు అనుమానితులపై గురిపెట్టారు. ఈ క్రమంలో సుశాంత్ వంట మనిషి నీరజ్‌ను శుక్రవారం విచారించారు. వంట మనిషి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు బీహార్ పోలీసుల దృష్టికి వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS