Kerala Rains, Landslide : మళ్ళీ కేరళ అతలాకుతలం | కుండపోత వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు...!!

Oneindia Telugu 2020-08-07

Views 2.8K

Flood-like situation continues in Kerala’s Wayanad district And other districts due to continuous rainfall since last three days. Heavy rains lead to waterlogging in Panamaram Village of Wayanad district. Officials say the landslide happened in the Rajamalai area of the district, which is around 25 km from the tourist town of Munnar

#KeralaRains
#KeralaFloods
#KeralaLandslide
#Rajamalailandslide
#HeavyRainfall
#Wayanad
#PeriyarRiver
#rajamalamunnar
#Kochi
#KeralaIdukkidistrict
#Ernakulam
#Malappuram


కొద్దిరోజులుగా కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలు ఉగ్రరూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఉత్తర కేరళలోని అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. కేరళలో కొండవాలు ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS