Special day for Andaman and Nicobar Islands’, says PM Modi ahead of submarine OFC launch. The submarine cable will also connect Port Blair to Swaraj Dweep (Havelock), Little Andaman, Car Nicobar, Kamorta, Great Nicobar, Long Island, and Rangat.
#AndamanandNicobarwithPm
#Pmoindia
#Pmmodi
#NarendraModi
#AndamanandNicobar
#AndamanandNicobarIslands
#Chennai
సెకెనుకు 2*200 గిగాబైట్ల సామర్థ్యంతో హైస్పీడ్ బ్యాండ్ విడ్త్‌తో నెలకొల్పిన సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లింకేజ్ ఇది. 20 నెలల కిందట ప్రధాన మంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏడు ద్వీపాల్లో నివసించే ప్రజలకు హైస్పీడ్ బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. స్వరాజ్ దీప్ (హ్యావ్‌లాక్), లాంగ్ ఐలండ్, రంగట్, హట్‌బే (లిటిల్ అండమాన్), కమోర్టా, కార్ నికోబార్, క్యాంప్‌బెల్ బే (గ్రేట్ నికోబార్) ద్వీపాలు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ది పొందుతాయి. ఆయా ద్వీపాల్లో నివసించే వారి రోజువారీ కార్యక్రమాలు మరింత మెరుగుపడటానికి కారణమౌతుందనే అభిప్రాయం ఉంది