PM Modi Questions United Nations ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-27

Views 5.4K

While addressing the United Nations General Assembly (UNGA) on its 75th anniversary, Prime Minister questioned that for how long will India be kept out of the decision-making structures of United Nations? “Today, people of India are concerned whether this reform-process will ever reach its logical conclusion. And Prime Minister Narendra Modi questioned United Nations over his role in against the global pandemic COVID-19.
#UnitedNations
#NarendraModi
#UnitedNationsGeneralAssembly
#ModiatUNGA
#COVID19pandemic
#IndiadecisionmakingstructuresofUnitedNations
#UN
#PMModi
#UNSC
#PMModiQuestionsUnitedNations
#ఐక్యరాజ్యసమితి

మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి కూడా తన విధివిధానాలు, ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐరాస సంస్కరణలకు సమయం వచ్చిందని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ ను ఐరాస విస్మరించడం తగదని, ఇంకా ఎన్నాళ్లు నిర్ణయాత్మక స్థానం నుంచి ఇండియాను దూరం పెడతారని ఆయన ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS