Krishnashtami celebrations held in Hare Krishna Golden Temple Aka Sri Lakshmi Narasimha Swamy Golden Temple at Banjara Hills
#Krishnashtamicelebrations
#SriKrishnaJanmashtamifestival
#BanjaraHillsISKCONTemple
#HareKrishnaGoldenTemple
#SriLakshmiNarasimhaSwamyGoldenTemple
#LordKrishnaBirthday
#ISKCONTemplesinindia
#SriKrishnaJanmashtamiCelebrations
#బంజారాహిల్స్ ఇస్కాన్ టెంపుల్
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ గా పిలువబడే ఇస్కాన్ టెంపుల్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు. కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఏటా శ్రావణ బహుళ అష్టమి తిథి కృష్ణాష్టమి పర్వదినం.