Prabhas Released Keerthy Suresh's Good Luck Sakhi Telugu Teaser.
#GoodLuckSakhiTeaser,
#KeerthySuresh
#Prabhas
#KeerthySureshGoodLuckSakhiTeaser,
#PrabhasReleasedGoodLuckSakhiTeluguTeaser
#mahanati
#VijaySethupathi
# గుడ్ లక్ సఖి తెలుగు టీజర్
మహానటి కీర్తి సురేష్ మరోసారి తన నటననతో అందర్నీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెంగ్విన్ సినిమాతో లాక్డౌన్ కాలంలో అందర్నీ ఆకట్టుకుంది. సినిమా అంతగా వర్కౌట్ కాకపోయిన కీర్తి సురేష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇక మహానటి తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో నటించి మెప్పించేందుకు సఖిగా మన ముందుకు రాబోతోంది.