ప్రమాణ స్వీకారం వేళ కీలక ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. టిక్ టాక్ సేవలను పునరుద్ధరిస్తాననీ హామీ ఇచ్చారు. టిక్ టాక్ ఈజ్ బ్యాక్ అని చెప్పారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని పేర్కొన్నారు.
#TikTok
#DonaldTrump
#tiktokisback
#makeamericagreatagain