Adipurush : Prabhas To Star In Om Raut’s 3D Action Drama Adipurush || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-18

Views 2

Prabhas’ upcoming film has been titled Adipurush and will be directed by Tanhaji fame Om Raut. The Baahubali actor took to social media and shared this news with his fans today. The Pan-India star wrote, "Celebrating the victory of good over evil!"
#Prabhas22
#Adipurush
#Prabhas
#Tanhaji
#OmRaut
#BhushanKumar
#deepikapadukone
#Bollywood
#tollywood

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం తన స్థాయిని బలాన్ని చాలా ఈజీగా బాలీవుడ్ ముందు నిరూపించుకున్నాడు. ప్రభాస్ తో ఎలాంటి సినిమా అయినా తీయవచ్చని ఆ ఒక్క సినిమా నిరూపించింది. అందుకే ఓం రావత్ ప్రభాస్ ని ఆదిపురుషుడిగా చూపించబోతున్నాడు. నెవర్ బిఫోర్ అనేలా సినిమా రూపొందనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS