PM Narendra Modi Says MS Dhoni "Illustration Of Spirit Of New India" In Letter. He Replies. MS Dhoni was responding to a letter of appreciation sent to him by Prime Minister Narendra Modi after he quit international cricket.
#Pmmodi
#Dhoni
#Msdhoni
#Dhoniretires
#Msdhoniretirement
#Teamindia
#SakshiDhoni
#NarendraModi
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మోదీ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ట్విటర్‌లో సుదీర్ఘ లేఖ పంచుకున్నారు. ధోనీ రిటైర్మెంట్ గురించి దేశం మొత్తం చర్చించుకుందని మోదీ పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయులు ఈ నిర్ణయం పట్ల నిరాశ చెందారని, అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్‌కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని మోదీ లేఖలో తెలిపారు. ఉత్తమ క్రికెటర్లలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు