COVID-19 Cases Cross 1 Lakh Mark In Telangana తెలంగాణ గ్రేటర్ పరిధిలో మళ్లీ పెరుగుతున్న కేసులు!!

Oneindia Telugu 2020-08-22

Views 6

2474 coronavirus cases register in telangana state in 24 hours. total cases reached one lakh.Telangana corona virus latest bulliten details.
#coronaviruscasesintelangana
#coronaviruscasesinap
#Hyderabad
#Telangana
#Cmkcr
#Etelarajender
#Ghmc
#Coronavirus
#Oxfordcoronavirusvaccine

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 24,004 మందికి పరీక్షలు చేయగా 2474 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య లక్షకు చేరింది. రాష్ట్రంలో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 1,01,865 కు చేరింది కరోనా వైరస్ నుంచి 1768 మంది కోలుకున్నారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న మొత్తం సంఖ్య 78 వేల 735కి చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS