AP 3 Capitals పై High Court స్టేటస్ కో మళ్లీ పొడిగింపు- ఏపీ వికేంద్రీకరణ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-27

Views 31

Andhra Pradesh High Court on Thursday issued the status quo on Governor Gazette notification over three capitals. High Court extended the status quo on AP Decentralisation and Inclusive Development of All Regions Bill, 2020 till to September 21st.

#AP3Capitals
#threecapitalsGovernorGazettenotification
#APHighCourtstatusquoonGovernorGazettenotification
#BiswabhushanHarichandan
#APCMJagan
#ysrcpgovt
#AmaravatiParirakshanaSamithi
#administrativecapitalvizag
#AmaravatiJAC
#LegislativecapitalAmaravati
#judicialcapitalKurnool
#executivecapitalVisakhapatnam
#tdp
#apassembly
#apcouncil
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌పై తలెత్తిన న్యాయపరమైన చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS