AP High Court Is Going To Conduct Last Session On 3 Capitals Issue

Oneindia Telugu 2020-12-12

Views 201

ఆంద్రప్రదేశ్ లో 3 రాజధానుల ఏర్పాటు పై హైకోర్ట్ లో విచారణ తుడు దశకు చేరుకుంది. ఇప్పటికే పిటీషనర్ల తరపున వాదనలు పూర్తి కాగా శనివారం ప్రభుత్వ వాదనలు వినిపిస్తుంది. త్వరలోనే తుది నిర్ణయం హైకోర్టు ప్రకటిస్తుంది. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్ట్ లో 100 కు పైగా పిటీషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పిటీషన్లపై కోర్ట్ విచారణ పూర్తి చేసింది. మిగిలినవి సంక్రాంతిలోగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
#AP3Capitals
#APCMJagan
#APHighCourt
#APCapital
#AndhraPradesh
#APGovt

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS