Telangana BAC Meeting : సెప్టెంబర్ 10న అసెంబ్లీలో రెవిన్యూ చట్టం పై కీలక ప్రకటన!

Oneindia Telugu 2020-09-08

Views 1.1K

Telangana BAC Meeting : The bussiness advisory committee meeting has decided to hold the monsoon session of telangana legislative assembly which begun on monday till september 28. The BAC meeting was presided ovet by speaker pocharam srinivas reddy. it was decided that the house will not sit on september 12,13 20 and 27.
#TelanganaBACMeeting
#TelanganaAssemblySession
#KCR
#MalluBhattiVikramarka
#KTR
#TelanganaCongressParty
#TelanganaCongress

తెలంగాణ ‌శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత‌న భేటీఅయిన బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ బీఏసీ స‌మావేశ‌ం ముగిసింది. సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS