భారత్‌కు ట్రైయంప్ నుంచి మరో కొత్త బైక్

DriveSpark Telugu 2020-09-09

Views 358

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ భారత మార్కెట్ కోసం మరో సరికొత్త మోడల్‌ను తీసుకురానుంది. ట్రైయంప్ రాకెట్ 3 జిటి పేరిట ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని ట్రైయంప్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ని కూడా విడుదల చేసింది. 2020 సెప్టెంబర్ 10 వ తేదీన ట్రైయంప్ రాకెట్ 3జిటి భారత్‌లో విడుదల కానుంది.

ట్రైయంప్ రాకెట్ 3 జిటి భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది ట్రైయంప్ మోటార్‌సైకిల్ యొక్క ఇండియన్ ప్రొడక్ట్ లైనప్‌లో బ్రాండ్ నుండి లభ్యం కానున్న ప్రధాన మోడల్‌గా మారుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS