Egg Price Hike due to Coronavirus in the state. One egg is Going to sold at rs.6 in the market
#EggPriceHike
#Coronavirus
#Eggs
#VitaminRichFoods
#CoronavirusFoodSafety
#Antiviralfoods
#boostimmunity
#కోడిగుడ్డు
కరోనా వైరస్.. వ్యాక్సిన్ రాకపోవడంతో జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్, ఎగ్, ఆవిరి పడుతూ.. వైరస్ నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే కోడి గుడ్డులో పోషక పదార్థాలు అధికంగా ఉన్నాయని.. ఉడకబెట్టి తినాలని వైద్యులు ప్రత్యేకించి సూచిస్తున్నారు.