Prime Minister Narendra Modi laid foundation stone of nine highway projects in Bihar. While addressing at the event, PM Modi said, “Yesterday, two farm bills were passed in the Parliament. I congratulate my farmers. This change in the farming sector is the need of the present hour and our government has brought this reform for the farmers.” “These bills will empower the farmers to freely trade their produce anywhere. I want to make it clear that these bills are not against the agriculture mandis,” PM Modi added.
#FarmBills
#NarendraModi
#Bihar
#NewDelhi
#highwayprojects
#farmbillspassedinParliament
#farmingsector21stCentury
#farmers
#agriculturemandis
#agriculturemarkets
#farmerseconomicconditions
#pmmodi
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులు చారిత్రాత్మకమని... రైతుల ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తాయని చెప్పారు. తాజా బిల్లులతో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా... ఏ ధరకైనా అమ్ముకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఉభయ సభల్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం(సెప్టెంబర్ 21) ఆన్‌లైన్ ద్వారా వీటిపై మాట్లాడారు.