IPL 2020,SRH vs RCB : David Warner Will Become The 3rd Most Overseas Capped Player | Oneindia Telugu

Oneindia Telugu 2020-09-22

Views 212

IPL 2020 : Warner became the third-most capped international captain to lead an IPL franchise, surpassing Kumar Sangakkara. The RCB tie is his 48th appearance as the captain of Sunrisers Hyderabad.
#IPL2020
#SRHvsRCB
#RoyalChallengersBangalore
#RCB
#ABdeVilliers
#YuzvendraChahal
#viratkohli
#JonnyBairstow
#SunrisersHyderabad
#DavidWarner
#BhuvaneswarKumar
#cricket
#teamindia

ఐపీఎల్ 2020లో సన్ రైజర్స్‌ హైదరాబాద్ కు ఆదిలోనే పరాభావం తప్పలేదు. నిన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది.
ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌కు 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌.. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన సమయంలో రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS