The Defence Research and Development Organisation (DRDO) on Tuesday conducted successful flight-tests of the indigenously-designed Abhyas High-speed Expendable Aerial Target (HEAT) in Balasore.
#DRDO
#ABHYAS
#Abhyasmissile
#IndianNavy
#IndianArmy
#HighspeedExpendableAerialTarget
#Abhyasflighttest
#defence
రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో ఘనతను సాధించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన అభ్యాస్ క్షిపణి వాహక నౌక పరీక్షలను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ పరీక్షలను నిర్వహించింది. అభ్యాస్ పేరుతో రూపొందించిన క్షిపణులను ప్రయోగించడానికి అవసరమయ్యే గగనతల వాహనాలను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.