Legendary playback singer S.P. Balasubrahmanyam is no more,Balasubrahmanyam was hospitalised in August at MGM Healthcare after testing positive for COVID-19, and while he reportedly did well initially, he took a turn for the worse, and was put on a ventilator and ECMO support.
#SPBalasubramaniam
#SPB
#RIPSPB
#SPBalasubramaniamisnomore
#SPBalu
#SPBalasubramaniamsongs
#FamousSinger
#Tollywood
గాన గంధర్వుడు అనే పదం SP బాలసుబ్రహ్మణ్యం ముందు చాలా చిన్నదవుతుందేమో. ఆయన చూడని కీర్తి లేదు. అనుభవించని ప్రేమ లేదు.SPB మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఎంతగానో కదిలిస్తోంది. ఆయన ఒక సాధారణ సెలబ్రెటీ అయితే ఈ స్థాయిలో ఎవరు బాధపడరు.