Vizag’s Rushikonda Beach Gets Blue Flag Certification | India’s Cleanest Beach Award || Oneindia

Oneindia Telugu 2020-09-27

Views 1

Rushikonda beach in Viskhapatnam of Andhra Pradesh bags ‘Blue Flag’ certification from the Foundation for Environmental Education, Denmark, for its safety, pollution-free, water quality and environmental education of beach users.
#RushikondaBeach
#RushikondaBeachGetsBlueFlagCertification
#Visakhapatnam
#RushikondaBlueFlagBeach
#Vizag
#AndhraPradesh
#tourism
#TourismAP
#IndiaCleanestBeachAward
#FoundationforEnvironmentalEducationDenmark
#pollutionfree
#waterquality
#environmentaleducation
#విశాఖ రుషికొండ బీచ్

విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్‌ లభించింది. విశాఖ రుషికొండ బీచ్‌ అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని తీర ప్రాంత పర్యాటక కేంద్రాలకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ దక్కుతుంది.

Share This Video


Download

  
Report form