Rushikonda Beach and seven other beaches in India have been conferred the coveted eco-label ‘Blue Flag’. All these beaches will now be on the global map. District Collector V. Vinay Chand confirmed that a communication was received from Sanjai Jalla, Mission Leader, Blue Flag Beaches of India.
#RushikondaBeach
#BlueFlag
#Visakhapatnam
#VizagBeach
#VizagCityofDestiny
#BlueFlagBeachesofIndia
#PrakashJavadekar
#BeachesInIndia
మనదేశానికి చెందిన పలు బీచ్‌లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. దేశంలోని 8 బీచ్‌లకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్తిఫికేషన్ లభించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కాగా, ఇందులో విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కూడా ఉండటం విశేషం.